రేపు జీళ్లచెరువు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేలం పాట

రేపు  జీళ్లచెరువు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేలం పాట

KMM: జీళ్లచెరువులోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రెండు సంవత్సరాల తలవెంట్రుకల సేకరణకు రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో జగన్మోహన్ రావు సోమవారం ప్రకటించారు. వేలంపాటలో పాల్గొనడానికి ఆసక్తి గలవారు ముందుగా రూ.1 లక్ష డిపాజిట్ చెల్లించి హాజరు కావాలని ఆయన కోరారు.