హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ HYDలో ఆపరేషన్ కవచ్.. 1600 వాహనాలను సీజ్
☞ టెక్ మహీంద్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి అవకాశాలకు శిక్షణ  
☞ రాష్ట్రంలో పెరుగుతున్న చలి.. HYD 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు 
☞ HYDలో రేపే TG రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తి అయిన పనులు
☞ మెహిదీపట్నం పోలీస్ స్టేషన్‌లో రూ1.75 లక్షల విలువైన ఫోన్ దొంగిలించిన డ్రైవర్