జడ్చర్లలో భారీగా ట్రాఫిక్ జామ్

జడ్చర్లలో భారీగా ట్రాఫిక్ జామ్

MBNR: జడ్చర్ల మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44 కింద సోమవారం సాయంత్రం దాదాపు 30 నిమిషాల పాటు 2 కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్ పోలీసులు స్పందించి అంతరాయాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.