మానవత్వం చాటుకున్న ఎస్సై రంజిత్

మానవత్వం చాటుకున్న ఎస్సై రంజిత్

NZB: ఆర్మూర్ మండలంలో ఒకపక్క ఎన్నికల సమయం కావడంతో శాంతి భద్రతల దృశ బిజీగా ఉండే పోలీసు మానవత్వం చాటుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఫతేపూర్ పోలింగ్ కేంద్రంలో ఎస్సై రంజిత్ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాలుని  వీల్ చైర్‌లో కూర్చోబెట్టి తీసుకెళ్లి మరి ఓటు వేయించిన ఘటనపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.