రేపు ధన్వాడలో బీఆర్ఎస్ కార్యకర్తలు విస్తృతసాయి సమావేశం

NRPT: ధన్వాడ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విస్తృతసాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి హాజరుకానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో జరగనుంది. ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనాలని కోరారు.