ఆన్లైన్ ఫుడ్ డెలివరీలకు డిమాండ్

NLG: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లకు డిమాండ్ పరుగుతుంది. బహుళ జాతి హోటళ్లకే పరిమితమైన టేక్ అవే ఫుడ్ డెలివరీలు ప్రస్తుతం మారుమూల ప్రాంతాలైన దేవరకొండ, చందంపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, తుంగతుర్తి, చివ్వెంల, నేరేడుచర్ల ప్రాంతాల్లో, బాబాయ్ దాబాలు, కాకా హోటళ్లలోనూ వ్యాపించాయి. వారాంతం వస్తే చాలు ఇంట్లో పొయ్యి వెలగడం లేదని పలువురు చెబుతున్నారు.