ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9pm

ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9pm

➢ వరంగల్‌లో హజరత్ సయ్యద్ దర్గాను దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ
➢ యువత కోసం వ్యాపార అవకాశాలు కల్పించాలి: ఎంపీ కావ్య
➢ మడికొండలో గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ స్నేహ శబరిష్ 
➢ భూపాలిపల్లిలో యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రాహుల్ శర్మ
➢ కొండా సురేఖతో ఎలాంటి విభేదాలు లేవు: మంత్రి సీతక్క