17, 18వ తేదీల్లో కవిత పర్యటన

17, 18వ తేదీల్లో కవిత పర్యటన

KMM: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు.16వ తేదీ రాత్రి మధిరకు చేరుకోనున్న కవిత..17న మధిర, సత్తుపల్లి, వైరాలో జనంబాట కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. 18న ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో మేధావులు, తెలంగాణ ఉద్యమకారులతో సమావేశం అవుతారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ నవీన్ ఆచారి వివరించారు.