ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ బ్రహ్మంగారిమఠంలో ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి ఉత్సవాలు
☞ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా NTR భరోసా ఫించన్ల పంపిణీ
☞ పులివెందులలో TDP జెండా ఎగురవేస్తాం: బీటెక్ రవి
☞ చిట్వేలిలో CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్