ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఆకివీడులో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీ కొట్టడంతో పూర్తిగా విరిగిపడిన విద్యుత్ స్తంభం  
➢ ఏలూరు జిల్లాలో గర్భస్రావం మందులు వాడి మహిళ మృతి
➢ బాధ్యతలు స్వీరించిన నూజివీడు బార్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు
➢ కామయ్యపాలెంలో అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు