పాక్ వెబ్‌సైట్‌లపై భారత్‌లో నిషేధం

భారత ప్రభుత్వం కొన్ని పాకిస్తానీ వార్తా వెబ్ సైట్ లను నిషేధించింది. వాటిలో డాన్, జియో టీవీ, ARY న్యూస్, సమ్మ టీవీ, బోల్ న్యూస్ వంటి ప్రముఖ వెబ్ సైట్ లు ఉన్నాయి. భారత్ వ్యతిరేక ప్రచారం, జాతీయ భద్రతా సమస్యల కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిషేధం కారణంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ 7,000 పాయింట్లు పడిపోయింది.