నర్సంపేట డిపోలో విజిలెన్స్ వారోత్సవాలు

నర్సంపేట డిపోలో విజిలెన్స్ వారోత్సవాలు

WGL: TGSRTC నర్సంపేట డీపో నందు శుక్రవారం విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహిచారు. డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి పాల్గొన్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా మంటలు అర్పాలో సిబ్బందికి డెమో ఇచ్చారు. అనంతరం ఉద్యోగులు, సిబ్బందితో డీఎం ప్రతిజ్ఞ చేయించారు.