మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న MLA

మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న MLA

PLD: పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు గ్రామంలో ఆదివారం మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని ఉత్తమ సేవలందించిన పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. మహిళలను గౌరవించడం మన దేశ సంప్రదాయమని ఆయన అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యేను సత్కరించారు.