VIDEO: విరిగి పడిన కొండచరియలు

అల్లూరి: ముంచంగిపుట్టు మండలం మారుమూల రంగబయలు పంచాయతీ పరిధిలో ఉన్న కోసంపుట్టు ప్రధాన రహదారి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, విరిగి పడిన కొండచరియలు తొలగించాలని కోరారు.