VIDEO: 'వసంతరావుపై చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'వసంతరావుపై చర్యలు తీసుకోవాలి'

VSP: గణతంత్ర వేడుకల వేళ వాల్తేరు డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి డి.ఎస్. బాబుపై జరిగిన దాడిని నిరసిస్తూ కార్మిక సంఘాలు ‘చలో వాల్తేరు డిపో’ నిర్వహించాయి. ఎన్‌.ఎం‌.యు‌.ఎ కార్యదర్శి వసంతరావు తదితరులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఏఐటీయూసీ నేతలు మాట్లాడుతూ.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.