పోటాపోటీగా అమ్మవారి జన్మదిన వేడుకలకు సమావేశం
GNTR: తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈనెల 26న జరగాల్సిన అమ్మవారి జన్మదిన వేడుకలకు సంబంధించి రెండు వర్గాలు పోటాపోటీగా మీడియా సమావేశాలు నిర్వహించడం చర్చినీయాంశమైంది. ఇప్పటికే విభేదాలతో ఎన్నికల నిర్వహణ ఆగిపోగా ఇప్పుడు అమ్మవారి జన్మదిన వేడుకల విషయంలో ఇరువర్గాలు పరస్పర విమర్శలు చేసుకోవడం ఎక్కడికి దారితీస్తుందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది.