మేయర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ

మేయర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ

కడప మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎన్నిక చెల్లదంటూ వైసీపీ మాజీ మేయర్ సురేష్ బాబు వేసిన పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ మేరకు రేపు ఉదయం 10:30 గంటలకు తీర్పును ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో తీవ్ర నగరంలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వైసీపీలో మేయర్ పదవి కోసం చాలా మంది ఆశావాలు ఎదురుచూస్తున్నారు.