'పారిశుధ్యంపై అధికారుల నిర్లక్ష్యం'

ADB: నార్నూర్ మండలంలో గత 6 నెలల నుంచి కొనసాగుతున్న ప్రత్యేకాధికారి పాలనలో అధికారులు పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. కేవలం ఉన్నతాధికారులు పర్యటనకు వచ్చినప్పటికే వారు మురికి ప్రాంతాలను శుభ్రపరుస్తున్నారు. స్థానిక వైన్స్ ప్రాంతంలోని గల కాలువ చెత్తతో పూర్తిగా నిండిపోయింది. అధికారులు వెంటనే చెత్తను తీయాలని స్థానికులు కొరారు.