'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

KNR: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైదాపూర్ పోలీసులు పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ సురేష్, నాగరాణి, తదితరులు ఉన్నారు.