బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా
SDPT: నారాయణరావు పేట మండలం మల్యాల గ్రామ పార్టీ సీనియర్ నాయకులు కీ. శే. భగవాన్ రెడ్డి భార్య గ్రామ అంగన్ వాడి టీచర్ కవిత అనారోగ్యంతో మృతి చెందారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు ఆమె మృత దేహానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా తల్లి తండ్రులను కోల్పోయిన వారి కుమారులను ఓదార్చి, అండగా ఉంటానని భరోసానిచ్చారు.