VIDEO: ఓటర్లకు మాజీ ఎంపీపీ బెదిరింపులు
NGKL: అచ్చంపేట మండలం గుంపన్ పల్లిలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు గురిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారానికి వచ్చిన మాజీ ఎంపీపీ రామనాథం ఓట్లు వేయకపోతే మంజూరైన ఇల్లు క్యాన్సల్ చేయిస్తాడంటూ ఓటర్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గెలిచినా ఓడినా మేము పెట్టిన అభ్యర్థే సర్పంచ్ అంటూ హెచ్చరించడాని తెలిపారు.