'లబ్ధిదారుల ఆమోదంతో పాడి పశువులను కొనుగోలు చేయాలి'

KMM: లబ్ధిదారుల ఆమోదంతో పాడి పశువులను కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పాడి పశువుల కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరా మహిళా డెయిరీ గ్రౌండింగ్ లో భాగంగా ప్రస్తుతం మొదటి విడతలో 125 సభ్యులకు 2 పశువులు చొప్పున లబ్ధిదారులకు పాడి పశువులు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు.