బాధితులకు పోషకాహార కిట్లు అందజేత
HNK: 2030 నాటికి దేశంలో టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంతో అధికార యంత్రాంగం పనిచేయడం జరుగుతుందని DMHO డా. అల్లం అప్పయ్య తెలిపారు. 434 మందికి శుక్రవారం పోషకాహార కిట్లు అందించినట్లు DMHO చెప్పారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రైవేట్ ఆసుపత్రుల, రెడ్ క్రాస్, మనూస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా వీటిని అందించినట్లు పేర్కొన్నారు.