రామిరెడ్డి నువ్వు కావలికి రా.. నీ అంతు చూస్తా: MLA

NLR: కావలిలో జలజీవన్ మిషన్ పైలాన్ ధ్వంసం కావడంతో రాజకీయ దుమారం రేగింది. ఈ ఘటన వెనుక మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కూమార్ రెడ్డి ఉన్నారని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయన్ను అడ్డుకుంటానని హెచ్చరించారు. రామిరెడ్డి నువ్వు కావలికి రా.. నీ అంతు చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని అన్నారు.