కలసపాడు పరిస్ధితులపై CMకు నివేదిక

కలసపాడు పరిస్ధితులపై CMకు నివేదిక

KDP: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో కలసపాడు తెలుగు యువత అధ్యక్షుడు దుగ్గిరెడ్డి సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలసపాడులో జరుగుతున్న భూకబ్జాలు, టీడీపీలోని ప్రస్తుత పరిస్థితులపై నివేదికను సమర్పించారు. వైసీపీకి కో-వర్టులుగా పనిచేస్తున్న వ్యక్తుల వివరాలను కూడా అందజేశారు. ఈ అంశాలపై పార్టీపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.