VIDEO: నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి : ఎమ్మెల్యే

VIDEO: నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి : ఎమ్మెల్యే

ADB: భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం బజార్ హత్నూర్ మండల కేంద్రంలో వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను బోథ్ ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రభుత్వం తరపున నష్ట పరిహారం అందేలా ఒత్తిడి తీసుకొస్తానని భరోసా కల్పించారు. ఎకరాకు రూ. 25 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.