వశిష్ట గోదావరి ఏటిగట్టుకు తూట్లు

వశిష్ట గోదావరి ఏటిగట్టుకు తూట్లు

W.G: ఆచంట నియోజకవర్గం పరిధిలో సిద్ధాంతం జాతీయ రహదారి నుంచి భీమలాపురం వరకు సుమారు 14 కిలోమీటర్ల మేర ఏటు గట్టు అధ్వానంగా మారింది. ప్రధానంగా నడిపూడి, పెదమల్లం, కోడేరు, భీమలాపురం కరుగోరుమిల్లి తదితర ప్రాంతాల్లో ఏటిగట్టు తూట్లు పడి బలహీనంగా మారింది. తక్షణమే ఏటిగట్టు మరమ్మతు పనులు చేపట్టాలని తీర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.