VIDEO: గాలి వాన భీభత్సం.. రాకపోకలకు అంతరాయం

VIDEO: గాలి వాన భీభత్సం.. రాకపోకలకు అంతరాయం

MLG: ఏటూరునాగారం, తాడ్వాయి మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసి గాలి వాన బీభత్సం సృష్టించింది. సోమవారం సాయంత్రం కేవలం పది నిమిషాలపాటు వీచిన బలమైన గాలికి రహదారులపై చెట్లు విరిగి పడిపోయాయి. దీంతో ఇరువైపులా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో సిబ్బంది, ప్రయాణికులు కలిసి చెట్లను తొలగించేందుకు శ్రమించారు.