ANU దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు

ANU దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో MBA, MCA ఉమ్మడి ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను కోఆర్డినేటర్ ఆచార్య రామచంద్రన్ విడుదల చేశారు. ఈ నెల 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.anucde.infoలో చూడొచ్చన్నారు.