నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

KNR: శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ సర్పంచు వార్డు సభ్యుల ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని మంగళవారం అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకేడి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విధి నిర్వహణలో ఉన్న నామినేషన్ స్వీకరణ అధికారులకు పాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల పరిషత్ ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.