VIDEO: రౌడీలకు అర్థరాత్రి కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ

VIDEO: రౌడీలకు అర్థరాత్రి కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ

NLR: బుచ్చిరెడ్డిపాలెంలో సీఐ శ్రీనివాసరావు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సోమవారం రాత్రి నేరచేరిత్రలో ఉన్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి, నేరుగా వారికి ఇళ్ల వద్దకు వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనుమానితులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కుటుంబం సఫర్ అవుతుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.