యువకుడుపై. దాడి త్రీవగాయాలు

యువకుడుపై.  దాడి త్రీవగాయాలు

NDL: రాయమాల్ పురం గ్రామ శివారులో గురువారం ఓ యువకుడిని గుర్తు తెలియని దండువులు దాడి చేసి త్రీవంగా కొట్టారు. త్రీవ గాయాల పాలైన ఆ యువకుడు ప్రస్తుతం నంద్యాల సర్వజన ప్రభుత్వా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తాలుకా పోలీస్ స్టేషన్‌లో యువకుడి తండ్రి ఫిర్యాదు చేశారు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.