బోథ్ పంచాయతీ పాలకవర్గానికి ధ్రువపత్రాలు అందజేత
ADB: బోథ్‌లో మూడవ విడతలో జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో బోథ్ మేజర్ గ్రామపంచాయతీలో గెలుపొందిన ప్రజా ప్రతినిధులకు ధ్రువపత్రాలను జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్‌లు అందించారు. బోథ్ సర్పంచ్‌గా కుర్మే అన్నపూర్ణ, ఉప సర్పంచ్‌గా పూండ్రు విజయలక్ష్మితో పాటు 16 వార్డుల్లో వార్డు మెంబర్స్‌గా విజయం సాధించిన వారికి దృవపత్రాలను అందజేశారు.