ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై డీఈవోకు వినతిపత్రం

GDWL: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ BRSV నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి. మాజ్ డీఈవోకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలు మోడల్ టెక్నో ఇంటర్నేషనల్ వంటి పేర్లతో ప్రజలను ఆకర్షిస్తున్నాయని ఐఐటీ-నీట్ కోచింగ్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు.