కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కరీంనగర్ బస్టాండ్ ఆర్టీసీ కార్గోలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు
★ రామగుండంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన MLA రాజ్ ఠాకూర్
★ వేములవాడలో రాష్ట్రస్థాయి కుంగ్ ఫూ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌‌ను ఆవిష్కరించిన MLA ఆది శ్రీనివాస్
★ కరీంనగర్‌లో శాతావాహన ఆర్ట్స్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కల్పించిన పోలీసులు