VIDEO: ఆగి ఉన్న కారును ఢీకొన్న ఆటో
KDP: బద్వేలు పట్టణంలోని వీరారెడ్డి కాలేజ్ సమీపంలో రోడ్డుపక్కన ఆగి ఉన్న కారును ఓ ఆటో ఢీకొంది. మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మద్యం సేవించి అధిక వేగంతో ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.