VIDEO: 'సోషల్ మీడియా దుర్వినియోగం చేసేవాళ్లని అరికట్టాలి'

VIDEO: 'సోషల్ మీడియా దుర్వినియోగం చేసేవాళ్లని అరికట్టాలి'

HYD: సోషల్ మీడియాలో సీఎం రేవంత్, ఆయన కుటుంబ సభ్యులను దూషించడాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రంగా ఖండించారు. శాసనసభలో మాట్లాడుతూ.. ఫ్రీడమ్ ఆప్ స్పీచ్ లిమిట్స్ లేవని, హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని అసెంబ్లీలో మండిపడ్డారు. హేట్ స్పీచ్ బిల్లును రద్దు చేయాలనడం సరికాదని, సోషల్ మీడియా దుర్వినియోగం చేసేవాళ్లని అరికట్టాలని డిమాండ్ చేశారు.