ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ చింతపల్లి-ముత్తగూడెం బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి
★ ఖమ్మం చర్చికాంపౌండ్, ప్రకాష్ నగర్ ఓవర్ బ్రిడ్జ్‌లను పరిశీలించిన మంత్రి తుమ్మల
★ కాంగ్రెస్ దేశద్రోహ, టెర్రస్టులతో మంతనాలు జరిపే పార్టీ: BJP జిల్లా అధ్యక్షుడు
★ ఏన్కూరులో పామాయిల్ పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాందాస్