ఈ 5 అలవాట్లతో రోజంతా ఉత్సాహం!

ఈ 5 అలవాట్లతో రోజంతా ఉత్సాహం!

ఉదయం నిద్ర నుంచి లేవగానే కొన్ని అలవాట్లను పాటిస్తే రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. 10 నిమిషాల పాటు ధ్యానం చేసుకోవాలి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాయామం చేయాలి, శరీరంలో రక్త ప్రసరణ పెరిగి రోజంతా చురుకుగా ఉంటారు. కాసేపు సూర్యరశ్మిలో ఉండాలి, విటమిన్ D లభిస్తుంది. రోజులో చేయాల్సిన పనుల గురించి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.