VIDEO: హెల్మెట్ తప్సనిసారి.. గ్రామస్థుల తీర్మానం

VIDEO: హెల్మెట్ తప్సనిసారి.. గ్రామస్థుల తీర్మానం

MHBD: కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిర్మలాపురం గ్రామ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. జిల్లా ఎస్పీ డా. శబరీష్ పిలుపుతో గ్రామం స్పందించింది. హెల్మెట్ ధరించకుంటే ద్విచక్రవాహనాలకు తమ ఊరిలోకి అనుమతి లేదని గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సీఐ అంజలి, కురవి ఎస్సై గండ్రాతి సతీష్‌లు గురువారం గ్రామాన్ని సందర్శించి, గ్రామస్తులను అభినందించారు.