VIDEO: అమరావతిలో భగ్గుమంటున్న ఎండలు
PLD: అమరావతి మండలంలో మంగళవారం మధ్యాహ్నం ఎండలు భగభగమంటున్నాయి. తెల్లగా ఉన్న మేఘాలు మండుటెండకు తేలిపోయాయి. ఎండ తీవ్రతకు ప్రజలు సంచారం లేక వీదులన్నీ నిర్మానుషగా దర్శనమిచ్చాయి. వాహనదారులు ఎండను చూసి భయపడి తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నాను. చిరు వ్యాపారులు సైతం తమ దుకాణాలను సద్దుకొని ఇంటి బాట పట్టారు.