అంబేద్కర్‌కు నివాళులర్పించిన మాజీ గవర్నర్

అంబేద్కర్‌కు నివాళులర్పించిన మాజీ గవర్నర్

HYD: భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాజీ గవర్నర్ దత్తాత్రేయతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మానవ గౌరవం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను అంబేద్కర్ బలపరిచారని, వారు చూపిన దారిలోనే దేశం ముందుకు సాగుతుందన్నారు.