అనంతలో ఘనంగా సీపీఐ శతాబ్ది వేడుకలు

అనంతలో ఘనంగా సీపీఐ శతాబ్ది వేడుకలు

ATP: నగరంలోని లలిత కళాపరిషత్‌లో గురువారం సీపీఐ శతాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కోసం కష్టపడి ప్రాణాలు అర్పించిన వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ.. సీపీఐ 1925 డిసెంబర్ 6వ తేదీన ఆర్భవించిందన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో పాల్గొని సమాజం మార్పునకు కృషి చేసిన వారికి సన్మానించారు.