ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ప్రజా దర్బార్

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ప్రజా దర్బార్

ASR: రంపచోడవరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో పార్టీ పరిశీలకులు అయిన కొల్లుబోయిన శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీష దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాటాడుతూ.. సమస్యల పరిష్కారం కొరకు ప్రతి వారం ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.