భూక్యా జాన్సన్ నాయక్‌ను సన్మానించిన KTR

భూక్యా జాన్సన్ నాయక్‌ను సన్మానించిన KTR

NRML : ఇటీవల జరిగిన మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్నో అడ్డంకులు సృష్టించారు. అప్రజాస్వామిక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ దైర్యంగా పోరాడి సత్తా చాటారు. ఈ సందర్బంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR జాన్సన్ నాయక్‌ను పార్టీ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించారు.