నేడు జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

నేడు జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

SKLM: నేడు పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. వడగాలులకు గురవకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ తమ X ఖాతా ద్వారా రెడ్ అలర్ట్ జారీ చేసింది. హిరమండలం 42.7, పాతపట్నం 42.4, ఎల్.ఎన్.పేట 42.6, కొత్తూరు 42.4, కంచిలి 40.5, ఇచ్చాపురం 40.3, టెక్కలి 40.1 భానుడు తన ప్రతాపం చూపన్నాడు.