వెలిమినేడులో సీపీఎంకు తగ్గని ఆదరణ

వెలిమినేడులో సీపీఎంకు తగ్గని ఆదరణ

NLG: చిట్యాల మండలంలో గ్రామంగా గుర్తింపుపొందిన వెలిమినేడులో సీపీఎం బలపరిచిన బొంతల చంద్రారెడ్డి విజయం సాధించాడు. ఆ గ్రామంలో సీపీఎం బలంగా ఉండడమే కాకుండా గత కొన్ని పర్యాయాలు ఆపార్టీ అభ్యర్థులు సర్పంచులుగా పాలన చేశారు. ప్రస్తుతం గెలిచిన అభ్యర్థి కూడా గతంలో సర్పంచ్‌గా పని చేయగా.. గ్రామస్తుల ఆదరణ ఇంకా ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువయింది.