ఇచ్ఛాపురంలో 'బాబు షూరిటీ మోసం గ్యారెంటీ' కార్యక్రమం

SKLM: ఇచ్ఛాపురం మండలం బిర్లంగి, మసకపురం గ్రామాల్లో సోమవారం వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో 'బాబు షూరిటీ మోసం గ్యారంటీ' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జడ్పీ ఛైర్ పర్సన్ ఇచ్ఛాపురం వైసీపీ ఇంఛార్జ్ పిరియా విజయ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మెనీ ఫెస్టో గుర్తుకు తెస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు.