జిల్లా ప్రజలకు కలెక్టర్ బంపర్ ఆపర్

KRNL: జిల్లాలోని 170 రేషన్ డిపోల్లో ఉల్లి కిలో కేవలం రూ.12కు మాత్రమే విక్రయిస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కొనుగోలు దారులు రేషన్ కార్డును చూపించి కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. అలానే పట్టణంలో హోటళ్ల యాజమానులు కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లిని సబ్సిడీ ధరకే కొనుగోలు చేయవచ్చని వెళ్లడించారు. కావున జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు.