చెన్నైతో SRH మ్యాచ్.. భారీగా పెంచిన IPL టికెట్ల ధరలు

చెన్నైతో SRH మ్యాచ్.. భారీగా పెంచిన IPL టికెట్ల ధరలు

HYD: IPL టికెట్ల రేట్లు సాధారణ జనాన్ని క్రికెట్ ప్రపంచం వైపు నుంచి దూరం చేసేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. SRH VS CSK మధ్య జరిగే నేటి మ్యాచును క్యాష్ చేసుకోవడానికి రూ.1250 టికెట్లను రూ.2500కు, రూ.2,250 నుంచి రూ.3500కు, రూ.23,000 టికెట్ రూ.30, 000కు పెంచారు. మరోవైపు క్షణాల్లో టిక్కెట్లు మాయం అయ్యాయి. దీనిపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.